తిరుమల శేషాచలం అడవుల్లో మళ్లీ మంటలు చెలరేగాయి. కల్యాణి డ్యామ్ వద్ద ఆగంతుకులు అడవికి నిప్పుపెట్టినట్టు సమాచారం. దాంతో, అడవుల్లో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి.