: 'అడిదాస్' తో దీపిక ఒప్పందం
భారత నెంబర్ వన్ స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికాల్ ప్రముఖ క్రీడా దుస్తులు, సామగ్రి తయారీ సంస్థ 'అడిదాస్' తో ఒప్పందం కుదుర్చుకున్నారు. అడిదాస్ తాజాగా విడుదల చేస్తున్న 'ఆల్ ఇన్ ఫర్ మై గర్ల్స్' అనే శ్రేణికి సంబంధించి దీపికతో ఒప్పందం కుదిరినట్లు ఈ సంస్థ ప్రకటించింది.