: ఏలేరు స్కామ్ కేసు పరిష్కారమైంది: సుప్రీంకోర్టు


ఏలేరు స్కామ్ కేసు పరిష్కారమైనట్లు దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది. ఏలేరు కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు ఈరోజు తుది తీర్పు వెలువరించింది. కుంభకోణానికి పాల్పడ్డ వారిపై ప్రభుత్వం తీసుకున్న చర్యలతో తాము సంతృప్తి చెందినట్లు కోర్టు తెలిపింది.

రాష్ట్ర ప్రభుత్వం జనవరి 13న అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ కుంభకోణంలో ఒక ఐఏఎస్ సహా పలువురు అధికారులపై చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం కోర్టుకు వివరించింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో సంతృప్తి చెందినట్లు సుప్రీం తెలిపింది.

  • Loading...

More Telugu News