: గురువారం మధ్యాహ్నం టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం


గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. భారతీయ జనతాపార్టీతో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News