: పొత్తుల విషయమై టీఆర్ఎస్ తో చర్చించలేదు: ఫ్రకాశ్ జవదేకర్


పొత్తుల విషయమై టీడీపీతో సుదీర్ఘంగా చర్చలు జరిగాయని, ఆంధ్రప్రదేశ్ లోని మార్పుల వల్ల చర్చలకు సమయం పడుతుందని భారతీయ జనతాపార్టీ నేత ప్రకాశ్ జవదేకర్ అన్నారు. పొత్తుల విషయమై టీఆర్ఎస్ తో చర్చలు జరపడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఖాళీ అవడం ఖాయమని అన్నారు.

  • Loading...

More Telugu News