: బౌన్సర్ల రక్షణలో గాంధీ భవన్ 02-04-2014 Wed 16:33 | తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య గాంధీ భవన్ లో ఎన్నికల కంట్రోల్ రూమ్ ప్రారంభించారు. తెలంగాణ ప్రాంతంలో టిక్కెట్ ఆశావహుల తాకిడి తట్టుకునేందుకు ఈ కార్యాలయానికి రక్షణగా బౌన్సర్లను ఏర్పాటు చేశారు.