సినీ నటుడు బాబూ మోహన్ టీఆర్ఎస్ లో చేరారు. ఆయనతో పాటు ప్రొఫెసర్ సీతారాంనాయక్, రాజేశ్వర్ రెడ్డిలు కూడా కారెక్కారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వీరిద్దరికీ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.