: అక్బరుద్దీన్ రిమాండ్ పొడిగింపు


ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి  నిజామాబాద్ కోర్టు ఈ నెల 12 వరకు రిమాండును పొడిగించింది. తిరిగి  అదే రోజు తమ ఎదుట హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. అప్పుడే ఓవైసీకి స్వర పరీక్ష నిర్వహించి నమోదు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. రిమాండు ముగియడంతో పోలీసులు అక్బరుద్దీన్ ను కోర్టులో హాజరు పరిచారు.  

  • Loading...

More Telugu News