: చిలీలో భారీ భూకంపం... సునామీ హెచ్చరిక


చిలీలో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 8.2గా నమోదైంది. అప్రమత్తమైన అధికారులు తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో తలమునకలై ఉన్నారు పెరూ, ఈక్వెడార్ లకు సునామీ హెచ్చరిక జారీ చేశారు. ఎల్క్విక్ గనుల ప్రాంతానికి 86 కిలోమీటర్ల ఆగ్నేయ దిశలో కేంద్రీకృతమైన ఈ భూకంపం సముద్ర మట్టానికి కేవలం 10 కిలోమీటర్ల దిగువన ఉన్నట్టు గుర్తించారు.

  • Loading...

More Telugu News