: అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్న ఆర్టీసీ ఆన్ లైన్ సేవలు


ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ ఆన్ లైన్ సేవలు నిలిచిపోనున్నాయి. సాంకేతిక కారణాలతో ఆన్ లైన్ సేవలను నిలిపివేస్తున్నట్టు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ఇవాళ రాత్రి 12 గంటల నుంచి రేపు సాయంత్రం 6 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉండవు.

  • Loading...

More Telugu News