ప్రముఖ క్రీడా పాత్రికేయుడు, వ్యాఖ్యాత రేవల్లి నరేందర్(49) మృతి చెందారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.