: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఇవాళ్టి రెండో మ్యాచ్ లో వెస్టిండీస్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. తొలుత టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. మ్యాచ్ కొద్ది సేపటి క్రితమే ప్రారంభమైంది. ప్రస్తుతం వెస్టిండిస్ జట్టు మూడు ఓవర్లు ముగిసేసరికి ఒక్క వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది. క్రీజులో స్మిత్, సిమోన్స్ కొనసాగుతున్నారు.