: ఆస్ట్రేలియా విజయ లక్ష్యం 154 పరుగులు


టీ20 ప్రపంచ కప్ లో ఈరోజు జరిగిన మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ను ఎంచుకుంది. బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. దాంతో ఆస్ట్రేలియా ముందు 154 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. షకీబ్-అల్-హసన్ (66) రహీమ్ (47) తో కలసి చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

  • Loading...

More Telugu News