: రాజీవ్ హంతకుల శిక్ష మార్పుపై పునఃపరిశీలనకు సుప్రీం తిరస్కరణ
రాజీవ్ గాంధీ హంతకులు శంతన్, మురుగన్, పెరారివలన్ లకు విధించిన మరణశిక్షను జీవితఖైదుగా మార్చడాన్ని పునఃసమీక్షించాలన్న కేంద్ర ప్రభుత్వ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ మేరకు ముగ్గురు జడ్జిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం రివ్యూ పిటిషన్ ను కొట్టివేసింది. ఈ పిటిషన్ లో ఎలాంటి పురోగతి తేలదని పేర్కొంది.