: జాట్ లకు రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు
జాట్ లకు రిజర్వేషన్లు కల్పించడంపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. జాట్ లను ఓబీసీల్లో చేర్చడంపై దాఖలైన పిటిషన్ పై వివరణ ఇవ్వాలని ‘సుప్రీం’ కేంద్రాన్ని ఆదేశించింది.