: తెలంగాణలో సీపీఎం అభ్యర్థుల రెండో జాబితా విడుదల


సాధారణ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీచేసే అభ్యర్థుల రెండో జాబితాను 12 మందితో సీపీఎం పార్టీ విడుదల చేసింది. ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఈ జాబితాను ప్రకటించారు. అభ్యర్థుల వివరాలు చూస్తే..
నకిరేకల్ - మామిడి నర్సయ్య
నల్గొండ- సయ్యద్ హసీం
సంగారెడ్డి - బి.మల్లేష్
పటాన్ చెరు -వాజిద్ అలీ
వరంగల్ తూర్పు - మెట్టు శ్రీనివాస్
జనగాం-మల్లారెడ్డి
కొల్లాపూర్-జబ్బార్
ముషీరాబాద్- ఎం.శ్రీనివాస్
ఆదిలాబాద్ -లంకా రాఘవులు
నిజామాబాద్- సబ్బని లత
బాన్సువాడ - నూర్జహాన్
రామగుండం -యాకయ్య.
ఈ నెల ఐదున తుది జాబితా విడుదల చేస్తామని తమ్మినేని తెలిపారు.

  • Loading...

More Telugu News