: అవును, వైకాపా అభ్యర్థి ధనలక్ష్మి డబ్బు పంచింది... నిర్ధారించిన పోలీసులు


మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కృష్ణా జిల్లా గుడివాడ 21వ వార్డు వైఎస్సార్సీపీ అభ్యర్థి ధనలక్ష్మి డబ్బు పంచిందని పోలీసులు నిర్ధారించారు. డబ్బు తీసుకున్నట్టు ఆరుగురు ఓటర్లు పోలీసుల విచారణలో అంగీకరించడంతో ధనలక్ష్మిపై ప్రజాప్రాతినిథ్యం చట్టం కింద కేసు నమోదు చేశారు. 2005కు ముందు ప్రింటయిన 500 విలువైల కరెన్సీ నోట్లను పంపిణీ చేశారని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News