: ముంబయి కోర్టుకు హాజరైన సల్మాన్


బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఈ ఉదయం ముంబయి కోర్టుకు హాజరయ్యారు. 2002లో ముంబయి బాంద్రాలో అర్థరాత్రి కారు నడుపుతూ ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న వారిలో ఓ వ్యక్తి మరణానికి, కొంతమందికి తీవ్ర గాయాలయ్యేందుకు సల్మాన్ కారణమయ్యారు. అప్పటినుంచి ఈ కేసులో విచారణ కొనసాగుతూనే ఉంది. కాగా, అనంతర విచారణను కోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News