: జోగిపేటలో నేడు టీఆర్ఎస్ బహిరంగ సభ


మెదక్ జిల్లా జోగిపేటలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఈ సభకు హాజరుకానున్నారు. తెలంగాణ సాధించుకున్న అనంతరం టీఆర్ఎస్ నిర్వహిస్తున్న తొలి సభ ఇది. ఈ సభలో పలు పార్టీల కార్యకర్తలను భారీ సంఖ్యలో కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించనున్నారు. మరోవైపు సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News