: చంద్రబాబును కలిసిన కృష్ణంరాజు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును బీజేపీ నేత, సినీ నటుడు కృష్ణంరాజు కలిశారు. బీజేపీతో టీడీపీ పొత్తు ఖరారైన నేపథ్యంలో ఆయన చంద్రబాబును కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలో కేంద్ర మంత్రిగా పని చేసిన కృష్ణంరాజు నరసాపురం లోక్ సభ టికెట్ ఆశిస్తున్నారు.