: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పడుతుంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి


తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పాటవుతుందని తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందని అన్నారు. రెండు మూడు రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేస్తామని అన్నారు. ఈ రాత్రికి అభ్యర్థులపై ఓ అంచనాకి వస్తామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News