: నేడు ఢిల్లీలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం


ఢిల్లీలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ సమావేశంకానుంది. ఈ సమావేశంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఢిల్లీ చేరుకున్నారు.

  • Loading...

More Telugu News