: మెడికల్ పీజీ పరీక్ష స్కాం నిందితులకు 14 రోజుల కస్టడీ
వైద్య విద్య ప్రవేశపరీక్షలో అక్రమాలకు పాల్పడిన నిందితులను పోలీసులు ఈరోజు (ఆదివారం) విజయవాడలోని కోర్టులో హాజరుపరిచారు. అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ వారికి 14 రోజుల కస్టడీ విధించారు. ఆరుగురు నిందితులను కృష్ణాజిల్లా జైలుకు తరలించారు