: మాచర్ల ఘటనపై విచారణకు ఆదేశించిన ఎన్నికల సంఘం


గుంటూరు జిల్లా మాచర్లలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)ను ధ్వంసం చేసిన ఘటనపై రాష్ట్ర ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది. ఈవీఎంను బల్లకేసి కొట్టిన లక్ష్మారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం అందింది.

  • Loading...

More Telugu News