: మేనిఫెస్టోకు తుది మెరుగులు దిద్దుతున్న కేసీఆర్ 30-03-2014 Sun 15:07 | తన నివాసంలో టీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ భేటీ అయ్యారు. ఎన్నికల మేనిఫెస్టోకు వారంతా తుది మెరుగులు దిద్దుతున్నట్టు సమాచారం.