: ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లి


గుంటూరులో మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. మాచర్లలో వైఎస్సార్సీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన అనుచరులతో దొంగ ఓట్లు వేయించేందుకు ప్రయత్నించారు. ఆయన ప్రయత్నాన్ని అతని బాబాయి పిన్నెల్లి లక్ష్మారెడ్డి అడ్డుకున్నారు. దీనిపై పోలింగ్ సిబ్బందిని నిలదీసి, ఈవీఎం ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.

  • Loading...

More Telugu News