: కొత్త పథకం: కోటి రూపాయలకు వైద్య బీమా


సిగ్నా టీటీకె హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ‘ప్రో హెల్త్’ పేరుతో కొత్త వైద్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. కనిష్టంగా రూ. 2.5 లక్షల నుంచి గరిష్టంగా కోటి రూపాయల వరకు వైద్య బీమా రక్షణ కల్పించడం ఈ పాలసీ ప్రత్యేకత. ప్రొటెక్ట్, ప్లస్, ప్రిఫర్డ్, ప్రీమియర్ పేరుతో ఈ పాలసీ నాలుగు రకాల ఆప్షన్లు అందిస్తోంది. ప్రీమియం భారం తగ్గించుకోవడానికి కో-పేమెంట్ అవకాశాన్ని కల్పిస్తోంది.

  • Loading...

More Telugu News