: వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ అరెస్ట్


నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండవ వార్డులోని పోలింగ్ బూత్ లోపలికి ఎమ్మెల్యే ప్రవేశించారని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News