: టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం ప్రారంభం


టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నివాసంలో ఆ పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టో తయారీ, పార్టీలతో పొత్తులు వంటి అంశాలపై చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News