: స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించండి : బొత్స


2009 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒకటీ అరా తప్ప, ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపు నిచ్చారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయని ప్రతిపక్షాలు ఇప్పుడు గొంతు చించుకుంటున్నాయని ఆయన విమర్శించారు. మల్కాజ్ గిరి నియోజకవర్గానికి చెందిన కొందరు టీడీపీ నేతలు బొత్స సమక్షంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిని ఆయన సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. 

  • Loading...

More Telugu News