: వైఎస్సార్సీపీ నేత అరెస్టు


అనంతపురం జిల్లా మడకశిరలో వైఎస్సార్సీపీ నేత ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మున్సిపల్ ఎన్నికలకు ఓటర్లను వాహనాల్లో తరలిస్తున్నారంటూ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News