: మున్సిపాలిటీ ఎదుట ఎమ్మెల్యే ఆందోళన


కృష్ణా జిల్లా నందిగామ మున్సిపాలిటీ ఎదుట ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు ఆందోళనకు దిగారు. ఎన్నికల నేపథ్యంలో ఏజెంట్ పాస్ లు ఇవ్వలేదని ఆరోపిస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆయన బైఠాయించారు.

  • Loading...

More Telugu News