మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. 10 నగరపాలక సంస్థలు, 145 మున్సిపాలిటీలకు జరుగుతున్న ఈ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది.