: స్థానిక సంస్థల ఎన్నికల వల్ల పదోతరగతి పరీక్షల్లో మార్పులు
స్థానిక సంస్థల ఎన్నికల వల్ల పదోతరగతి పరీక్షల్లో మార్పులు చేశారు. ఏప్రిల్ 7, 12 తేదీల్లో జరిగే పదోతరగతి పరీక్షా సమయాల్లో మార్పులు చేశారు. ఏప్రిల్ 7, 12 తేదీల్లో ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు జరుగుతాయని ప్రకటించారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 11వ తేదీ జరగాల్సిన పరీక్షను 12వ తేదీకి మార్చారు.