: కర్నూలు జిల్లాలో ఆటో బీభత్సం, ముగ్గురి మృతి


కర్నూలు జిల్లాలో అదుపు తప్పిన ఆటో జనాల మీదకు దూసుకెళ్లింది. ఈ రోడ్డుప్రమాద ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు క్షతగాత్రులయ్యారు. జిల్లాలోని బండి ఆత్మకూరు మండలంలోని పార్నపల్లి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

  • Loading...

More Telugu News