: నిర్భయ కేసులో సంచలన తీర్పునిచ్చిన వరంగల్ జిల్లా కోర్టు
వరంగల్ జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిర్భయ కేసులో అరెస్టయిన ఇద్దరికి జీవిత ఖైదు విధించింది. నేరస్తులకు మరణించే వరకు జీవిత ఖైదు విధించాలని న్యాయస్థానం తీర్పునిచ్చింది. దేశంలో మొదటిసారిగా వరంగల్ జిల్లాలోని హసన్ పర్తి పోలీస్ స్టేషన్ లో నిర్భయ కేసు నమోదైంది.