: పొత్తుపై రెండు జాబితాలు కోరిన బీజేపీ నేతలు


తెలంగాణలో సీట్ల సర్దుబాట్లపై బీజేపీ, టీడీపీ చర్చలు ముగిశాయి. పొత్తుపై రెండు జాబితాలు ఇవ్వాలని బీజేపీ నేతలు కోరారు. పార్టీలో చర్చించి త్వరలో చెబుతామని టీడీపీ నేతలు వారితో చెప్పారు. ఈ నేపథ్యంలో బీజేపీతో చర్చల్లో పాల్గొన్న ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. బీజేపీ నేతలతో జరిగిన చర్చల అంశాన్ని ఎర్రబెల్లికి బాబుకు వివరిస్తున్నారు.

  • Loading...

More Telugu News