: విద్యుత్ ఛార్జీలు పెంచడానికి వీల్లేదు: ఈసీ
ప్రస్తుతమున్న విద్యుత్ ఛార్జీలనే కొనసాగించాలని ఈఆర్సీ ఆదేశాలు ఇచ్చింది. విద్యుత్ ఛార్జీల పెంపునకు ఎన్నికల సంఘం (ఈసీ) అనుమతి నిరాకరించింది. దాంతో ఈఆర్ సీ అనుమతి వచ్చే వరకూ పాత విద్యుత్ ఛార్జీలనే వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.