: వృద్ద దంపతుల్ని హత్య చేశారు


హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో దారుణం జరిగింది. బుద్వేల్ కృష్ణమ్మ గుట్ట సమీపంలోని ఓ ఇంట్లో నివసిస్తోన్న ఇద్దరు వృద్ధ దంపతుల్ని దుండగులు హత్య చేశారు. కుటుంబ తగాదాలు, పాతకక్షలు హత్యకు కారణంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News