ఆర్టీసీ కార్మికులకు ఐఆర్ చెల్లించేందుకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఫిబ్రవరి, మార్చి నెలల కాలానికి రావాల్సిన ఐఆర్ ను ఏప్రిల్ 10వ తేదీలోగా ఇవ్వాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది.