: బస్సు యాత్ర కాదు...సోనియా ఇంటి నుంచి కాశీ యాత్ర చేయండి: గాలి


కాంగ్రెస్ పార్టీ నేతలపై టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు విరుచుకుపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ నేతలు చేయాల్సింది బస్సు యాత్ర కాదని, సోనియా గాంధీ ఇంటి నుంచి కాశీయాత్ర చేపడితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. జగన్ గెలుపు కోసమే కాంగ్రెస్ నేతల బస్సు యాత్ర అని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News