: గవర్నరుతో ఉన్నత స్థాయి పోలీసధికారుల భేటీ


గవర్నర్ నరసింహన్ తో డీజీపీ ప్రసాదరావు, సీఐడీ చీఫ్ కృష్ణప్రసాద్ సమావేశమయ్యారు. ఈ భేటీకి ఇంటలిజెన్స్ అడిషనల్ డీజీ మహేందర్ రెడ్డి హాజరయ్యారు. ఎన్టీఆర్ వర్శిటీ నిర్వహించిన మెడికల్ పీజీ పరీక్షల్లో జరిగిన స్కామ్ పై స్టేటస్ రిపోర్ట్ ను వారు గవర్నరుకు అందజేశారు.

  • Loading...

More Telugu News