: కాంగ్రెస్ లో చేరిన టీఆర్ఎస్ నేత ఇబ్రహీం


ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ వలసలు జోరందుకుంటున్నాయి. ఈ క్రమంలో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేత ఇబ్రహీం ఈ రోజు కాంగ్రెస్ లో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ఇబ్రహీం అనుచరులు అనేక మంది హాజరయ్యారు.

  • Loading...

More Telugu News