: త్వరలో టీడీపీలోకి నటుడు సాయికుమార్!


తెలుగుదేశంలోకి సినీ నటుల చేరిక కొనసాగుతోంది. నటుడు సాయికుమార్ త్వరలో టీడీపీలో చేరుతున్నట్లు సమాచారం. గతంలో బీజేపీ తరపున ప్రచారం చేసిన ఆయన ఆ తర్వాత రాజకీయాలవైపు చూడలేదు. ప్రస్తుతం సాయికుమార్ సైకిల్ ఎక్కనున్నట్లు తెలుస్తోంది. అంతేగాక మాల మహానాడు నేత కారెం శివాజీ కూడా తెలుగుదేశంలో చేరుతున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News