: ఉద్యోగ సంఘాలతో కమల్ నాథన్ కమిటీ భేటీ 29-03-2014 Sat 14:28 | ఉద్యోగ సంఘాలతో కమలనాథన్ కమిటీ సమావేశం ఈ రోజు కూడా కొనసాగుతోంది. ఉద్యోగుల పంపిణీ, మార్గదర్శకాలపై కమిటీ ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు సేకరిస్తున్నట్టు సమాచారం.