: మసూద్, కాంగ్రెస్ పై ఈసీకి ఫిర్యాదు


పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఇమ్రాన్ మసూద్, కాంగ్రెస్ పై ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు. దీనిపై కాంగ్రెస్ ను, మసూద్ ను ఈసీ వివరణ కోరే అవకాశం ఉంది. మోడీని ముక్కలు ముక్కలుగా నరుకుతానంటూ సహరాన్ పూర్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన మసూద్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News