: లెజెండ్ పై దేవిశ్రీ ప్రసాద్ ట్వీట్


బాలకృష్ణ నటించిన లెజెండ్ చిత్రంపై దేవిశ్రీ ప్రసాద్ సానుకూలంగా స్పందించారు. ఈ సినిమాకు దేవిశ్రీ సంగీతాన్ని సమకూర్చిన విషయం తెలిసిందే. 'లెజెండ్ ను బ్లాక్ బస్టర్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. నా పాటలను ఇష్డపడుతున్నందుకు థాంక్స్' అని దేవిశ్రీ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. నటుడు నిఖిల్ సిద్ధార్థ్ కూడా లెజెండ్ ఎంతో నచ్చినట్లు చెప్పాడు. బాలయ్యను పవర్ ఫుల్ పాత్రలో చూడడం ఎంతో ఆనందంగా ఉందంటూ ట్వీట్ చేశాడు.

  • Loading...

More Telugu News