: పీఎస్ఎల్వీ-సీ24 ప్రయోగానికి ఇవాళ రిహార్సల్స్
శాటిలైట్ రంగంలో దూసుకుపోతున్న ఇస్రో మరో మైలురాయిని అధిగమించేందుకు సిద్ధమైంది. పీఎస్ఎల్వీ-సీ24 ప్రయోగానికి ఇస్తో శాస్త్రవేత్తలు సన్నాహాలు ప్రారంభించారు. ప్రయోగానికి సంబంధించి ఈ రోజు రిహార్సల్స్ చేయనున్నారు. అంతా సవ్యంగా ఉంటే ఏప్రిల్ 4న ఈ రాకెట్ ను ప్రయోగిస్తారు.