: సత్యసాయి చిత్రపటం ఎదుట కన్నీటి పర్యంతమైన గవాస్కర్


పుట్టపర్తి సత్యసాయి ఆశీస్సులతోనే సుప్రీంకోర్టు తనను బీసీసీఐ అధ్యక్ష పదవికి ప్రతిపాదించిందని ఆల్ టైం గ్రేట్ క్రికెటర్ గవాస్కర్ అన్నారు. నిన్న వైజాగ్ లోని సత్యసాయి విద్యామందిర్ ను సందర్శించిన సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రాంగణంలో ఉన్న సత్యసాయి చిత్రపటం ముందుకు రాగానే ఉద్వేగాన్ని ఆపుకోలేక ఆయన కన్నీటిపర్యంతం అయ్యారు.

  • Loading...

More Telugu News