: టీ20 ప్రపంచకప్ లో నేడు
బంగ్లాదేశ్ లో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో నేడు రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్ నెదర్లాండ్స్, న్యూజిలాండ్ ల మధ్య జరగబోతోంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. సాయంత్రం 7 గంటలకు జరిగే రెండో మ్యాచ్ లో ఇంగ్లండ్, సౌతాఫ్రికాలు తలపడతాయి.